పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లింగం అనే పదం యొక్క అర్థం.

లింగం   నామవాచకం

అర్థం : శివుని విగ్రహ ఆకారం

ఉదాహరణ : పురాతన కాలం నుండి భారతదేశంలో శివలింగానికి పూజలు చేస్తున్నారు.

పర్యాయపదాలు : శివలింగం, స్పటికం


ఇతర భాషల్లోకి అనువాదం :

शिव या महादेव की पिंडी जिसकी पूजा होती है।

पुरातन काल से भारत में शिवलिंग की पूजा की जाती है।
लिंग, शिव लिंग, शिवलिंग

The Hindu phallic symbol of Siva.

lingam

అర్థం : పురుష,స్త్రీ మరియు నపుంసకాలకు వ్యాకరణంలో గల పేరు

ఉదాహరణ : హిందీలో రెండు లింగాలు, సంస్కృతంలో మూడు లింగాలున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

व्याकरण में प्रयुक्त वह तत्व जिससे पुरुष और स्त्री के भेद का पता चलता है।

हिंदी में दो लिंग हैं जबकि संस्कृत में तीन।
लिंग

A grammatical category in inflected languages governing the agreement between nouns and pronouns and adjectives. In some languages it is quite arbitrary but in Indo-European languages it is usually based on sex or animateness.

gender, grammatical gender