పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లాగివేయు అనే పదం యొక్క అర్థం.

లాగివేయు   క్రియ

అర్థం : ఏదైనా వస్తువులను దంతాలతోకానీ, గోళ్లతోకానీ పీక్కోవడం.

ఉదాహరణ : గ్రద్ద చనిపోయిన పశువు యొక్క మాంసము లాక్కొని తింటుంది.

పర్యాయపదాలు : లాక్కొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु में दाँत, नाखून, चोंच या पंजा धँसाकर उसका कुछ अंश खींच लेना।

गिद्ध मृत जानवर का माँस नोच रहा है।
खसोटना, खुटकना, नोचना, बकोटना

Cut the surface of. Wear away the surface of.

scrape, scratch, scratch up