అర్థం : తనకు లభించిన.
ఉదాహరణ :
వారు పుత్ర సంతానాన్ని పొందారు.
పర్యాయపదాలు : గ్రహించడం, పొందడం, ప్రాప్తించడం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లభించే స్థితి లేక భావం
ఉదాహరణ :
అతను నీరు లభించడం వలన లాభాన్ని పొందుతున్నాడు.
పర్యాయపదాలు : ప్రాప్తించడం
ఇతర భాషల్లోకి అనువాదం :