పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రొట్టె అనే పదం యొక్క అర్థం.

రొట్టె   నామవాచకం

అర్థం : మంట సెగతో కాల్చినటువంటి లావైన పెద్ద రొట్టె

ఉదాహరణ : అతను కూర మరియు రొట్టె తింటున్నాడు.

పర్యాయపదాలు : చపాతి


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर सेंक कर पकाई हुई मोटी और बड़ी रोटी।

वह सब्जी और रोट खा रहा है।
रोट, लिट, लिट्ट, लिट्टा

Flat pancake-like bread cooked on a griddle.

chapati, chapatti

అర్థం : జామూన్ తో పాటు తినే అల్పాహారం

ఉదాహరణ : మైదాతో చేసిన బన్ చాలా బాగుంది.

పర్యాయపదాలు : బన్, బ్రెడ్


ఇతర భాషల్లోకి అనువాదం :

रोटी,ब्रेड आदि को गोल बेलने के लिए उपयोग में लाया जाने वाला सूखा आटा।

मैदे का परथन बहुत अच्छा होता है।
परथन, पलेथन, पलोथन

Fine powdery foodstuff obtained by grinding and sifting the meal of a cereal grain.

flour

అర్థం : దేవతలకు నైవేద్యంగా పెట్టిన పదార్ధం

ఉదాహరణ : కధ ముగిసిన తర్వాత ప్రసాదరూపంలో రొట్టెను పంచుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

देवताओं आदि को प्रसाद के रूप में चढ़ाई जानेवाली मीठी मोटी रोटी।

कथा समाप्ति पर प्रसाद के रूप में रोट का वितरण किया गया।
रोट

Flat pancake-like bread cooked on a griddle.

chapati, chapatti

అర్థం : గోధుమ పిండిని అప్పడాల కర్రతో గుండ్రంగా పెనుము మీద కాల్చి తినే పదార్థం

ఉదాహరణ : కూలివాడు ఉప్పుతో పాటు ఎండు రొట్టె తింటున్నాడు.

పర్యాయపదాలు : చపాతి


ఇతర భాషల్లోకి అనువాదం :

गुँधे हुए आटे की लोई को बेलकर या बढ़ाकर तथा आँच पर सेंककर या पकाकर बनाई हुई खाद्यवस्तु।

मज़दूर नमक के साथ सूखी रोटी खा रहा था।
चपाती, फुलका, रोटी

Flat pancake-like bread cooked on a griddle.

chapati, chapatti