అర్థం : రైలు ఇంజనుకి తగిలించే ఒక పొడవైన డబ్బా, దీనిలోనే జనం కూర్చుంటారు
ఉదాహరణ :
రైలు యొక్క ప్రతి పెట్టె చాలా మందితో నిండిపోయింది .
పర్యాయపదాలు : రైలుపెట్టె, రైలుబోగి
ఇతర భాషల్లోకి అనువాదం :
रेल गाड़ी का डिब्बा।
गाड़ी के प्रत्येक डिब्बे में बहुत भीड़ थी।