అర్థం : కొట్టుకొను
ఉదాహరణ :
కాగితం గాలికి రెపరెపలాడుతుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
ఉదాహరణ :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
పర్యాయపదాలు : కంపించు
ఇతర భాషల్లోకి అనువాదం :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.అర్థం : గాలిలో కదలాడుట.
ఉదాహరణ :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
పర్యాయపదాలు : అలలుగాలేచు, కంపించు, శోభిల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కదలడం వలన పట పటా శబ్ధం రావడం
ఉదాహరణ :
ఫ్యాను గాలికి పుస్తకంలోని పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి.
పర్యాయపదాలు : టపటపలాడు
ఇతర భాషల్లోకి అనువాదం :