పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యోగి అనే పదం యొక్క అర్థం.

యోగి   నామవాచకం

అర్థం : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు

ఉదాహరణ : కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.

పర్యాయపదాలు : జోగి, ముని, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు, సాధువు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।

कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।
चीवरी, जातक, बौद्ध भिक्षु, बौद्ध भिक्षुक, बौद्ध साधु, बौद्धभिक्षु, बौद्धभिक्षुक, भदंत, भिक्षु, महापासक, श्रमण, श्रावक

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

అర్థం : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి

ఉదాహరణ : చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.

పర్యాయపదాలు : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

संन्यास आश्रम में रहने वाला तथा उसके नियमों का पालन करने वाला व्यक्ति।

चित्रकूट में मेरी मुलाक़ात एक बहुत बड़े संन्यासी से हुई।
अवधू, अवधूत, परिव्राज, परिव्राजक, संन्यासी, सन्नासी

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

అర్థం : విష్ణువును పూజించే సాధువు

ఉదాహరణ : ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.

పర్యాయపదాలు : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు, సన్యాసి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार के वैष्णव साधु।

गाँव के बाहर मंदिर में एक बैरागी रहते हैं।
बैरागी, वैरागी

అర్థం : యోగాలో నైపుణ్యం వున్నవాడు.

ఉదాహరణ : యోగి యోగ సాధన చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो योग में निपुण हो।

योगी योग साधना कर रहा है।
जोगी, योगी

One who practices yoga and has achieved a high level of spiritual insight.

yogi