సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
ఉదాహరణ : యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
పర్యాయపదాలు : రణధీరుడు, రణవీరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
युद्ध क्षेत्र में वीरतापूर्वक लड़नेवाला योद्धा।
అర్థం : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
ఉదాహరణ : యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
పర్యాయపదాలు : రణ వీరుడు, రణధీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
युद्ध क्षेत्र में वीरतापूर्वक लड़नेवाला।
ఆప్ స్థాపించండి