అర్థం : వేళ్ళను గట్టిగా మడిచి ఒత్తడం
ఉదాహరణ :
ఖాళీగా వున్నప్పుడు అతడు తన మెటికలు విరుస్తుంటాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
उँगलियों के पोरों को इस प्रकार झटके से खींचना या जोर से दबाना कि उनसे चट शब्द निकले।
खाली होते ही वह अपनी उँगलिया चटकाती है।