అర్థం : ఏదైనా వస్తువు క్రిందపడినపుడు వేరగుట.
ఉదాహరణ :
గాజుగిన్నె క్రిందపడగానే విరిగెను.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु के टुकड़े होना।
काँच की कटोरी हाथ से छूटते ही टूट गई।Go to pieces.
The lawn mower finally broke.అర్థం : సహజ స్థితి నుండి వేరుపడటం
ఉదాహరణ :
తప్పుడు పద్దతిలో వ్యాయామం చేస్తే అప్పుడప్పుడు ఎముకలు విరుగుతాయి
పర్యాయపదాలు : విరుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
पहले की अवस्था से पतला या छोटा होना या क्षीण होना (विशेषकर किसी बीमारी आदि के कारण)।
गलत तरीके से व्यायाम करने से भी कभी-कभी हड्डियाँ गलती हैं।