అర్థం : ముందుగా ఇచ్చే సూచన.
ఉదాహరణ :
వాతావరణ విభాగము రాబోవు ఇరవైనాలుగు గంటలలో వర్షము పడుతుందని ముందస్తు సూచనలిచ్చారు.
పర్యాయపదాలు : పూర్వ సూచన
ఇతర భాషల్లోకి అనువాదం :
पहले दी जानेवाली सूचना।
मौसम विभाग ने आज भारी वर्षा होने की पूर्वसूचना दी है।