పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మహత్వం అనే పదం యొక్క అర్థం.

మహత్వం   నామవాచకం

అర్థం : శక్తి,వీరత్వం మొదలైనవాటివల్ల ప్రభావము లేదా దీనిని చూచి శత్రువులు భయపడుతారు

ఉదాహరణ : రావణుని ప్రతాపం వలన దేవతలు కూడా భయపడ్డారు

పర్యాయపదాలు : ఘనత, ప్రతాపం, ప్రభావం


ఇతర భాషల్లోకి అనువాదం :

शक्ति, वीरता आदि का ऐसा प्रभाव जिससे विरोधी दबे रहें।

रावण के रौब से देव भी आतंकित थे।
इकबाल, इक़बाल, दाप, दाब, प्रताप, रोब, रौब

అర్థం : మనిషి లేదా వస్తువు యొక్క శ్రేష్ఠత్వం.

ఉదాహరణ : జ్ఞానం గొప్పతనం ఎలాగైన బయటపడుతుంది.

పర్యాయపదాలు : గొప్పతనం, మాహాత్మ్యం, మూల్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तत्व जिससे किसी वस्तु की आपेक्षिक श्रेष्ठता, उपयोगिता या आदर घटता या बढ़ता हो।

ज्ञान का महत्व हर जगह दिखाई पड़ता है।
यह मेरे लिए बहुत महत्त्व रखता है।
अहमियत, गरिमा, गौरव, महत, महत्, महत्ता, महत्त्व, महत्व, महत्वपूर्णता, महात्म्य, महिमा, माने, मायने, माहात्म्य, मूल्य

The high value or worth of something.

Her price is far above rubies.
price

అర్థం : పేరు ప్రతిష్టలకు సంబంధించినది

ఉదాహరణ : మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.

పర్యాయపదాలు : గౌరవం, ఘనత, దివ్యత్వం, ప్రఖ్యాతి, మర్యాద ప్రతిష్ట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का महत्व बढ़ने की अवस्था या भाव।

देश का गौरव देशवासियों के हाथ में है।
आन, गरिमा, गौरव, मर्यादा, महात्म्य, महिमा, माहात्म्य, शान

The quality of being magnificent or splendid or grand.

For magnificence and personal service there is the Queen's hotel.
His `Hamlet' lacks the brilliance that one expects.
It is the university that gives the scene its stately splendor.
An imaginative mix of old-fashioned grandeur and colorful art.
Advertisers capitalize on the grandness and elegance it brings to their products.
brilliance, grandeur, grandness, magnificence, splendor, splendour