అర్థం : అగౌరవించక పోవడం
ఉదాహరణ :
ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.
పర్యాయపదాలు : గౌరవించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Worthy of acceptance or satisfactory.
Acceptable levels of radiation.అర్థం : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం
ఉదాహరణ :
గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.
పర్యాయపదాలు : గౌరవించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing appreciation or a favorable critical judgment or opinion.
Appreciative of a beautiful landscape.అర్థం : సేవింపదగిన.
ఉదాహరణ :
మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.
పర్యాయపదాలు : గౌరవించదగిన, పూజింపదగిన, సేవించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :