అర్థం : గౌరవం లేకపోవడం
ఉదాహరణ :
తన దేశం యొక్క న్యాయాలయంలో మర్యాద రహితమైన గతి విధానాలను చూస్తే సిగ్గు కలుగుతుంది.
పర్యాయపదాలు : మర్యాద రహితమైన, మర్యాదించని
ఇతర భాషల్లోకి అనువాదం :
So rude and abusive as to be unsuitable for parliament.
unparliamentaryఅర్థం : లొంగని భావన
ఉదాహరణ :
వినమ్రత లేని వ్యక్తులతో స్నేహం మంచిదికాదు.
పర్యాయపదాలు : మర్యాద ఇవ్వని, లోంగని, వినమ్రత లేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not forced to bow down to a conqueror.
unbowedఅర్థం : పెద్దల పట్ల భయభక్తులు లేనివాడు
ఉదాహరణ :
రాము ఒక మర్యాదలేని వ్యక్తి
పర్యాయపదాలు : పెద్దలపట్ల భయభక్తులు లేనివాడు, భయంలేని, మొండివాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Showing lack of due respect or veneration.
Irreverent scholars mocking sacred things.అర్థం : గౌరవించకపోవడం
ఉదాహరణ :
మర్యాదరహితమైన కార్యాల యొక్క పరిణామం మంచిగా వుండదు.
పర్యాయపదాలు : అమర్యాదయైన, మర్యాదరహితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो विधानों, शास्त्रों आदि की व्यवस्था या मर्यादा से रहित हो या उनके विपरीत हो।
अव्यवस्थित कार्यों के परिणाम अच्छे नहीं होते हैं।అర్థం : ఎవరూ గౌరవించకుండా వుండటం
ఉదాహరణ :
మర్యాదలేని వ్యక్తికి సిగ్గు ఎక్కడిది.
పర్యాయపదాలు : మర్యాదరహితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसने किसी भी प्रकार की मर्यादा का परित्याग कर दिया हो।
मर्यादाहीन व्यक्ति को लज्जा कैसी।