పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మధ్య అనే పదం యొక్క అర్థం.

మధ్య   నామవాచకం

అర్థం : అటువైపు ఇటువైపు కాకుండా వుండేది

ఉదాహరణ : ఈ యంత్రం యొక్క మధ్యలో విరిగిపోయింది.

పర్యాయపదాలు : నడుమ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह लकड़ी जो कोल्हू की कमर में बँधी होती है।

इस कोल्हू का कान्हर फट गया है।
कांहर, कान्हर

అర్థం : రెండు సంఘటనల మధ్య కాలం

ఉదాహరణ : చాలా రోజులవరకు మీరు కార్యాలయానికి రాలేదు ఈ మధ్య తమరు ఎక్కడున్నారు?


ఇతర భాషల్లోకి అనువాదం :

दो घटनाओं आदि के बीच का समय।

बहुत दिनों तक आप कार्यालय नहीं आए, इस दौरान आप कहाँ थे?
दरमियान, दरम्यान, दौरान, बीच

అర్థం : రెండింటీ అంచుల మధ్య భాగం.

ఉదాహరణ : ఇంటి మధ్యలో ముంగిటి ఉంది.

పర్యాయపదాలు : కేంద్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

An area that is approximately central within some larger region.

It is in the center of town.
They ran forward into the heart of the struggle.
They were in the eye of the storm.
center, centre, eye, heart, middle