పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మట్టిపాత్ర అనే పదం యొక్క అర్థం.

మట్టిపాత్ర   నామవాచకం

అర్థం : మట్టితో తయారు చేసినటువంటి పాత్ర

ఉదాహరణ : మట్టి పాత్రలో పాలు, పెరుగు, నీళ్ళు వుంచడానికి ఉపయోగపడతాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी का बना चौड़े मुँह का एक प्रकार का घड़े जैसा पात्र।

कमोरे में दूध, दही या पानी रखा जाता है।
कमोरा

అర్థం : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర

ఉదాహరణ : సీత కుండలో పాలు వేడి చేస్తోంది.

పర్యాయపదాలు : కుండ, మట్టికుండ, సట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी की एक प्रकार की छोटी अँगीठी जिसमें दूध, दाल आदि पकाई जाती है।

सीता बोरसी पर दूध गरम कर रही है।
गोरसी, बोरसी, हसंतिका

A kitchen appliance used for cooking food.

Dinner was already on the stove.
cooking stove, kitchen range, kitchen stove, range, stove

అర్థం : కుమ్మరివారు మన్నుతో తయారుచేసే పాత్రలు

ఉదాహరణ : మాధవిక పూర్ణకుంభం పైన మట్టిపాత్ర లో బార్లీ నింపి పెడుతున్నది.

పర్యాయపదాలు : మృత్తికపాత్ర, మృదినిపాత్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

दीये के आकार का पर उससे बड़ा मिट्टी का एक बर्तन।

माधविका मंगल कलश के ऊपर परई में जौ भरकर रख रही है।
परइ, परई, परवा, पारा

అర్థం : ఒక రకమైన చిన్న పాత్ర ఇది మట్టితో తయారుచేసింది

ఉదాహరణ : మహేష్ మట్టిపాత్రలో పరమాన్నము తయారు చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी का बना एक छोटा, गोलाकार पात्र।

महेश पतुकी में खीर बना रहा है।
पतुकी