అర్థం : ఏదేని దేశపు రాజ్యపు మొదలగువాటి యొక్క మంత్రుల సమూహము
ఉదాహరణ :
మంత్రిమండలిలో ప్రధానమంత్రి యొక్క స్థానము ఉన్నతమైనది.
పర్యాయపదాలు : మంత్రిమండలి
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी देश, राज्य, संस्था आदि के मंत्रियों का समूह।
मंत्रिमंडल में प्रधानमंत्री का स्थान सर्वोच्च होता है।Persons appointed by a head of state to head executive departments of government and act as official advisers.
cabinet