పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మంచివాడు అనే పదం యొక్క అర్థం.

మంచివాడు   నామవాచకం

అర్థం : మంచి ప్రవర్తన కలిగిన వాడు

ఉదాహరణ : అవినాశ్ గారు ప్రత్యేకమైన పనులలో నీతిమంతుడుగా పని చేస్తాడు.

పర్యాయపదాలు : నీతిపరుడు, నీతిమంతుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त में सद्वृत्ति या अच्छी नीयत, चोरी या छल-कपट न करने की वृत्ति या भाव।

अविनाश जी प्रत्येक काम ईमानदारी के साथ करते हैं।
ईमानदारी, ख़ुलूस, खुलूस, दयानतदारी, सच्चाई, सच्चापन

The quality of being honest.

honestness, honesty

అర్థం : అందరికన్నా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి

ఉదాహరణ : సజ్జనులను ఆదరించండి.

పర్యాయపదాలు : ఉత్తముడు, గుణవంతుడు, మంచిమనిషి, సజ్జనుడు, సహృదయుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जो सबके साथ अच्छा,प्रिय और उचित व्यवहार करता है।

सज्जनों का आदर करो।
भला आदमी, वसु, शरीफ, शरीफ़ व्यक्ति, सज्जन, सत्पुरुष, सयण, साहु, सुजन

A man of refinement.

gentleman