అర్థం : మంచి లక్షణాలను కలిగివుండటం.
ఉదాహరణ :
మంచిప్రవర్తన మనుషులను గొప్పవారిగా చేస్తుంది.
పర్యాయపదాలు : మంచితనం, మంచిప్రవర్తన, మంచివ్యక్తిత్వం, మంచిస్వభావం, సచ్చరిత, సచ్చీలత
ఇతర భాషల్లోకి అనువాదం :
The incapability of being corrupted.
incorruptibility