అర్థం : ధర్మాలను శాస్త్రాలను పట్టించుకోకపోవడం
ఉదాహరణ :
శంకరాచార్యులు భ్రష్టుపట్టిన హిందూ ధర్మాలను పునరుత్తేజం చేశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నాశనమైన.
ఉదాహరణ :
నేడు భ్రష్ట సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే అవసరం ఎంతైనా వుంది
పర్యాయపదాలు : చెడిపోయిన, భ్రష్టుపడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking in integrity.
Humanity they knew to be corrupt...from the day of Adam's creation.