సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎక్కువ ఘోరమైన వ్యవహారాలు, అత్యాచారాలు మొదలుగునవాటిని చూడటం వలన మనస్సులో ఏర్పడునది.
ఉదాహరణ : కాశ్మీర్‍లో ఉగ్రవాదుల భయము ఎక్కువగానున్నది.
పర్యాయపదాలు : భీతి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बहुत ही कठोर व्यवहारों, अत्याचारों, प्रकोपों आदि के कारण लोगों के मन में उत्पन्न होने वाला भय।
An overwhelming feeling of fear and anxiety.
ఆప్ స్థాపించండి