అర్థం : మంచి దృష్టితో చూడబడని నాట్యం చేసే స్త్రీ.
ఉదాహరణ :
గ్రామాలలో జరిగే హోళీపాట సమయంలో ముందుగా నాట్యగత్తెలతో నర్తింపజేస్తారు
పర్యాయపదాలు : జోగిని, నాట్యగత్తె
ఇతర భాషల్లోకి అనువాదం :
नाचने वाली औरत जिसे अच्छी नज़र से नहीं देखा जाता।
गाँव में फाग के समय पहले नचनियों को नचाया जाता था।