పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రశంసనీయమైన అనే పదం యొక్క అర్థం.

ప్రశంసనీయమైన   విశేషణం

అర్థం : మెచ్చుకోవడం

ఉదాహరణ : లతా మంగేష్కర్ ప్రముఖమైన మరియు ప్రశంసనీయమైన గాయకురాలు

పర్యాయపదాలు : అభినందించబడిన, పొగడబడిన, ప్రశంసింపబడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रशंसा किया हुआ।

लता मंगेशकर एक विख्यात और प्रशंसित गायिका हैं।
यह उनकी बहु प्रशंसित रचना है।
अनुमत, अभिनंदित, अभिनन्दित, अभिष्तुत, आशंसित, ईडित, नुत, पणित, प्रशंसित, महमूद, श्लाघित

Regarded with admiration.

admired

అర్థం : ప్రశంసలతో కూడినది.

ఉదాహరణ : అతడు ప్రశంసనీయమైన పనులను చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.

పర్యాయపదాలు : అభినందనీయమైన, కీర్తించదగిన, కొనియాడదగిన, పొగడదగిన, ప్రస్తుతించదగిన, స్తుతించదగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

Worthy of high praise.

Applaudable efforts to save the environment.
A commendable sense of purpose.
Laudable motives of improving housing conditions.
A significant and praiseworthy increase in computer intelligence.
applaudable, commendable, laudable, praiseworthy