అర్థం : ప్రదర్శించు ప్రదేశము.
ఉదాహరణ :
ప్రదర్శనాలయంలో హస్తలిపుల ప్రదర్శన జరుగుతోంది.
పర్యాయపదాలు : ప్రదర్శనశాల, ప్రదర్శనాస్థలము, వస్తుప్రదర్శనాలయము
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रदर्शन करने का स्थान।
प्रदर्शनालय में हस्तशिल्प प्रदर्शनी चल रही है।