అర్థం : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
ఉదాహరణ :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
పర్యాయపదాలు : అంటించు, మండించు, వెలిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।