అర్థం : జనాభా
ఉదాహరణ :
బోధకుడు ప్రజల విన్నపంతో గ్రంథాలయంలోని వేదిక మీద పెద్దగొంతుతో వినిపిస్తున్నాడు.
పర్యాయపదాలు : జనులు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని దేశపు నివాసి.
ఉదాహరణ :
భారతదేశములో పౌరుల యొక్క అవసరాలను బట్టి పంచవర్షీయ ప్రణాళికలు అమలు చేయబడుతున్నాయి.
పర్యాయపదాలు : జనులు, దేశీయులు, నాగరికులు, పౌరులు, మనుషులు, వాసులు, సభ్యులు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी देश का निवासी।
भारत में नागरिकों की सुविधाओं के लिए ही पंचवर्षीय योजनाएँ चलाई गईं।A native or naturalized member of a state or other political community.
citizenఅర్థం : మనుషుల సమూహం
ఉదాహరణ :
ఆంగ్లేయులు భారతీయ ప్రజల మీద చాలా అత్యాచారాలు చేశారు.
పర్యాయపదాలు : జనులు
ఇతర భాషల్లోకి అనువాదం :