అర్థం : అందరు కలిసి ఉండటం
ఉదాహరణ :
తరగతి గదిలో ఒక విషయంపై ఐక్యంగా ఉన్నారు
పర్యాయపదాలు : ఐకమత్యంగా వుండు, ఐక్యంగా వుండు, ఒద్దికగావుండు, కలిసికట్టు, పొందికగావుండు, సమ్మేలనముగావుండు, సహకారముగావుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक साथ होना विशेषकर किसी कार्य आदि के लिए।
शिक्षक एक बैनर के तले एकजुट हो रहे हैं।Work together on a common enterprise of project.
The soprano and the pianist did not get together very well.