పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పొడిగించు అనే పదం యొక్క అర్థం.

పొడిగించు   క్రియ

అర్థం : ఒక పనిని చేయడానికి పరిధిని విస్తరించడం

ఉదాహరణ : అతను చిన్నచిన్న మాటలను పొడిగించి చిక్కుల్లో పడతాడు.

పర్యాయపదాలు : నిగిడించు, పెంచు, సాగదీయు, సాగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यर्थ का विस्तार करना।

वह छोटी-छोटी बातों को तूल देता है और उसी में उलझा रहता है।
तूल देना