సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శరీరంలో ఛాతీకి క్రింది భాగంలో ఉండే అవయవం
ఉదాహరణ : మూడు రోజులనుంచి అన్నము తినని కారణంగా అతని పోట్ట వీపుకు అంటుకుపోయింది.
పర్యాయపదాలు : ఉదరం, కడుపు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
शरीर में छाती के नीचे तथा पेड़ू के ऊपर का अंश या भाग।
The region of the body of a vertebrate between the thorax and the pelvis.
అర్థం : కడుపు యొక్క భాగము ముందుకు రావడము
ఉదాహరణ : నియమిత వ్యాయామముతో బొజ్జ పెరగదు.
పర్యాయపదాలు : ఉదరం, కంజరం, కడుపు, కడ్పు, డొక్క, తుందం, బొజ్జ
फूले हुए पेट का आगे बढ़ा या निकला हुआ भाग।
A protruding abdomen.
అర్థం : నడుముకు పైన ఉండే భాగం
ఉదాహరణ : ముని యొక్క పొట్టపై పెద్ద మచ్చ ఉంది.
పర్యాయపదాలు : కడుపు
ఆప్ స్థాపించండి