అర్థం : విమానాన్ని నడుపువాడు.
ఉదాహరణ :
విమానచోదకుడు విమానాన్ని గాలిలో పల్టీలు కొట్టిస్తున్నాడు.
పర్యాయపదాలు : విమానచోదకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो विमान या हवाई जहाज चलाता हो।
विमान चालक विमान को हवा में गोते खिला रहा था।