అర్థం : పేలుడు వస్తువులకు మంట పెట్టి పెద్ద శబ్ధం వచ్చేలా చేయడం
ఉదాహరణ :
దీపావళి రోజున ప్రజలు టపాకాయలు కాల్చుతారు.
పర్యాయపదాలు : కాల్చు, విస్ఫోటనంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తుపాకితో చేసే పని
ఉదాహరణ :
పోలీసులు మైదానంలో చెల్లాచెదురు చేయడానికి గాలిలో తుపాకి పేలుస్తున్నారు
పర్యాయపదాలు : కాల్చు
ఇతర భాషల్లోకి అనువాదం :