అర్థం : చూచుటకు బాగుగా ఉండేందుకు సరైన స్థానములో, సరైన విధముగా ఉంచే క్రియ.
ఉదాహరణ :
దుకాణదారుడు దుకాణములో వస్తువులను సర్దుతున్నాడు.
పర్యాయపదాలు : అందగించుట, అమర్చుట, అలంకరించుట, సర్దుట
ఇతర భాషల్లోకి అనువాదం :
उचित स्थान पर अच्छे क्रम से इस प्रकार रखना कि देखने में अच्छा जान पड़े।
दुकानदार दुकान में सामानों को सजा रहा है।