అర్థం : శత్రువుల మీద సైనికులు విరుచుకుపడటం.
ఉదాహరణ :
సైనికులు యుద్ధభూమిలో శత్రువుల మీద పెళ్లగిల్లుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी स्थान पर टिके या ठहरे हुए व्यक्ति या समूह को वहाँ से भागना या हटाना।
सैनिकों ने युद्ध भूमि से दुश्मन के पैर उखाड़ दिए।అర్థం : భూమిలో వున్న వస్తువును బయటికి తీయడం.
ఉదాహరణ :
ప్రతి సంవత్సరం వర్షరుతువులో తుఫాను వల్ల చెట్లు పెళ్లగిల్లాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिनकी जड़ या नीचे वाला भाग जमीन के अंदर कुछ दूर तक गड़ा, जमा या फैला हो उनका अपने मूल आधार या स्थान से हटकर अलग होना।
प्रतिवर्ष वर्षा के मौसम में आँधी-तूफान से कई पेड़ उखड़ते हैं।