అర్థం : ఒక స్థానము ఇది ఇంటికి వెనుకలవైపు ఉంటుంది
ఉదాహరణ :
మా ఇంటి పెరడులో అందమైన పూలమొక్కలున్నాయి
పర్యాయపదాలు : ఇంటివెనుక దొడ్డి
ఇతర భాషల్లోకి అనువాదం :
The grounds in back of a house.
backyardఅర్థం : కూరగాయల మొక్కలు నాటడానికి ఇంటి చుట్టు పక్కల వుండే ప్రదేశం
ఉదాహరణ :
అమ్మ పెరట్లో నాటిన కూరగాయల చెట్లకు కలుపు తీస్తున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
तरकारियाँ आदि बोने के लिए घर के आसपास का घेरा हुआ स्थान।
माँ बेढ़े में बोई हुई सब्जियों की निराई कर रही है।