పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పెంచు అనే పదం యొక్క అర్థం.

పెంచు   క్రియ

అర్థం : ఒక పనిని చేయడానికి పరిధిని విస్తరించడం

ఉదాహరణ : అతను చిన్నచిన్న మాటలను పొడిగించి చిక్కుల్లో పడతాడు.

పర్యాయపదాలు : నిగిడించు, పొడిగించు, సాగదీయు, సాగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यर्थ का विस्तार करना।

वह छोटी-छोटी बातों को तूल देता है और उसी में उलझा रहता है।
तूल देना

అర్థం : అధికంగా చేయడం

ఉదాహరణ : తన పుస్తకం పన్నాను రెట్టింపు చేస్తున్నారు.

పర్యాయపదాలు : అధికముచేయు, ఎక్కించు, ఎక్కుడించు, రెండింతలు చేయు, రెట్టింపుచేయు, హెచ్చించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो परतों का करना।

उसने किताब का पन्ना दोहराया।
दुसराना, दुहरा करना, दुहरा देना, दुहराना, दोहरा करना, दोहरा देना, दोहराना

Bend or lay so that one part covers the other.

Fold up the newspaper.
Turn up your collar.
fold, fold up, turn up

అర్థం : కోపం మొదలైనవాటికి మనస్సులో నిరంతరం చోటివ్వడం

ఉదాహరణ : మనస్సులో కోపాన్ని పోషించవద్దు.

పర్యాయపదాలు : పోషించు, సాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुस्सा आदि मन में निरंतर बनाए रखना।

मन में गुस्सा मत पालो।
पालना

అర్థం : పెంచటం

ఉదాహరణ : కుత్రిమ పద్దతిలో అరటి పాదుల్ని పెంచుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

फलने में प्रवृत्त करना।

कृत्रिम विधि से इस केले के पौधे को फलाया गया।
फलाना

అర్థం : పిల్లలు ఎదగడానికి సహాయపడటం

ఉదాహరణ : పక్షులు తమ పిల్లల్ని పోషింస్తున్నాయి

పర్యాయపదాలు : పోషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

चुगने में प्रवृत्त करना।

चिड़िया अपने बच्चों को चारा चुगा रही है।
चुगाना

అర్థం : ఏదైనా పనిని కాని విషయాన్ని కాని ఎక్కువకాలం పొడిగించడం

ఉదాహరణ : ప్రజలతో వ్యవహరించేటప్పుడు అధికంగా మాటలు కొనసాగించాలి.

పర్యాయపదాలు : అడరించు, కొనసాగించు, తనరించు, నయించు, నెట్టించు, పెంపొందించు, పొదిలించు, ప్రోచు, మక్కలించు, రెక్కొలుపు, వర్ధించు, వర్ధిల్లచేయు, వివర్థించు, సంవర్ధించు, సంవృద్ధిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात या कार्य का आवश्यकता से बहुत अधिक बढ़ जाना।

लोगों के बयान के बाद मामले ने और तूल पकड़ लिया है।
तूल खींचना, तूल पकड़ना

అర్థం : గట్టిగా వినిపించడం

ఉదాహరణ : గురువు అమ్మ భజన పాడే సమయంలో తన స్వరాన్ని చాలా ఎక్కువ పెంచుతాడు

పర్యాయపదాలు : ఎక్కించు


ఇతర భాషల్లోకి అనువాదం :

(संगीत) तीव्र करना।

गुरु माँ भजन गाते समय अपने स्वर को बहुत चढ़ाती हैं।
चढ़ाना

అర్థం : తక్కువ కాకుండా పెట్టు

ఉదాహరణ : చాలా వేడిగా వున్నది కొంచెం ఫంకా వేగాన్ని పెంచండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक प्रबल या तीव्र करना।

बहुत गर्मी है, जरा पंखा बढ़ा दीजिए।
तीव्र करना, तेज करना, तेज़ करना, बढ़ाना

Increase or raise.

Boost the voltage in an electrical circuit.
advance, boost, supercharge

అర్థం : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట

ఉదాహరణ : కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు

పర్యాయపదాలు : పరిపోషించు, పోషించు, భరించు, సాకు, సాదు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु, पक्षी आदि को अपने पास रखकर खिलाना-पिलाना।

कुछ लोग शौक से कुत्ते, बिल्ली, तोता अदि पोसते हैं।
पालना, पोसना

Raise.

She keeps a few chickens in the yard.
He keeps bees.
keep