అర్థం : లేపనం వేయడం
ఉదాహరణ :
ఖాలిహాన్ పేడను పూస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
भोजन पकाने के बर्तन के बाहरी सतह पर राख का लेप लगाना।
बरतनों को कालिख से बचाने के लिए रखियाते हैं।అర్థం : లేపనం వేయడం
ఉదాహరణ :
పాత్రలకు మసి కాకుండ చుట్టూ పూస్తున్నారు
అర్థం : శరీరానికి పూతలాగ వేయడం
ఉదాహరణ :
హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు
పర్యాయపదాలు : రాయు, లేపనం రాయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రంగులు వేయడం
ఉదాహరణ :
మీఇంటికి పూస్తున్నారా?
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పువ్వుల రేకు విచ్చుకోవడం
ఉదాహరణ :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
పర్యాయపదాలు : కుసుమించు, తొంగలించు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।