పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పునరావాసం అనే పదం యొక్క అర్థం.

పునరావాసం   నామవాచకం

అర్థం : తిరిగి నివాసం వుండటానికి అవకాశం ఇప్పించడం

ఉదాహరణ : నర్మదానది ఆనకట్ట ఫలితంగా ప్రభావితం అయ్యే ప్రజలకు పునరావాసం కల్పించబడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

उजड़े हुए लोगों को फिर से बसाने या आबाद करने की क्रिया।

नर्मदा बाँध परियोजना से प्रभावित लोगों का पुनर्वासन किया जाएगा।
पुनर्वास, पुनर्वासन

The transportation of people (as a family or colony) to a new settlement (as after an upheaval of some kind).

relocation, resettlement