పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పుట్టుక అనే పదం యొక్క అర్థం.

పుట్టుక   నామవాచకం

అర్థం : శక్తి, మాట,వస్తువులు ఉద్భవించి ముందుకు వచ్చే క్రియ.

ఉదాహరణ : 1972 లో ఒక స్వతంత్ర రాష్ట్రరూపంలో బంగ్లాదేశం ఆవిర్భవించింది.

పర్యాయపదాలు : అభ్యుదయం, ఆవిర్భవం, ఉదయించుట, ఉద్భవించుట, జన్మించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी नई चीज़, बात, शक्ति, आदि के उत्पन्न होकर सामने आने की क्रिया।

बांगलादेश का उदय १९७२ में एक स्वतंत्र राष्ट्र के रूप में हुआ।
अभ्युदय, उदय

An opening time period.

It was the dawn of the Roman Empire.
dawn

అర్థం : అవతరించడం

ఉదాహరణ : కృష్ణుని యొక్క జన్మ మధురలో జరిగింది.

పర్యాయపదాలు : జన్మ


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवन धारण करने की क्रिया या भाव।

कृष्ण का जन्म मथुरा में हुआ था।
अवतार, जन्म, जात, पैदाइश

The event of being born.

They celebrated the birth of their first child.
birth, nascence, nascency, nativity

అర్థం : ఆవర్భవించడం.

ఉదాహరణ : భూమిమీద అన్నింటికంటే ముందు ఏక కణ జీవులు ఉత్పత్తి అయినాయి.

పర్యాయపదాలు : ఉత్పత్తి, ఉద్బవం, జననం


ఇతర భాషల్లోకి అనువాదం :

पहले-पहल अस्तित्व में आने की क्रिया या भाव।

पृथ्वी पर सबसे पहले एककोशीय जीवों की उत्पत्ति हुई।
अधिजनन, अभ्युत्थान, आजान, आविर्भाव, उतपति, उत्पत्ति, उदय, उद्गम, उद्भव, उद्भावना, जन्म, धाम, पैदाइश, पैदायश, प्रसूति, प्रादुर्भाव, भव

The gradual beginning or coming forth.

Figurines presage the emergence of sculpture in Greece.
emergence, growth, outgrowth

అర్థం : నూతనంగా ఆవిర్భవించటం

ఉదాహరణ : ప్రభు యొక్క పుట్టుక ఎవరు నిరాకరిస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रभु होने की स्थिति।

प्रभु की प्रभुता को कौन नकार सकता है।
ईशता, ईश्वरता, ईश्वरत्व, प्रभुता, प्रभुत्व

The authority of a lord.

lordship