పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిచ్చాసుపత్రి అనే పదం యొక్క అర్థం.

పిచ్చాసుపత్రి   నామవాచకం

అర్థం : పిచ్చివారిని చికిత్సనిమిత్తము పూర్తిగా అక్కడే ఉంచే వైద్యశాల

ఉదాహరణ : శ్యామ్ మానసిక స్థితి పాడవడం వలన అతనిని పిచ్చాసుపత్రికి తరలించారు

పర్యాయపదాలు : మానసిక ఆసుపత్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ पागलों की चिकित्सा की जाती है,और उन्हें वहीं रखा जाता है।

श्याम का मानसिक संतुलन बिगड़ जाने के कारण उसे पागलखाने में भर्ती कराया गया।
पागलख़ाना, पागलखाना

A hospital for mentally incompetent or unbalanced person.

asylum, insane asylum, institution, mental home, mental hospital, mental institution, psychiatric hospital