అర్థం : మాగమాసం తర్వాత వచ్చేది ఛైత్రమాసం కంటే ముందు వచ్చేది
ఉదాహరణ :
పాల్గుణ మాసంలో హోళి పండుగను వైభవంగా జరుపుకుంటారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
माघ के बाद और चैत्र के पहले का हिंदी महीना जो अंग्रेजी महीने के फरवरी और मार्च के बीच में आता है।
फाल्गुन में होली का त्योहार धूमधाम से मनाया जाता है।