అర్థం : పాత్రలోని నీళ్లను కింద పడేయడం
ఉదాహరణ :
యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది
పర్యాయపదాలు : ఒలకబోయు, ప్రవహింపచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
बहाने में प्रवृत्त करना।
मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।అర్థం : ఒక పాత్రలోని ద్రవపదార్థ కిందికి పడిపోవడం
ఉదాహరణ :
పిల్లలు గ్లాసులోని పాలను ఒలకబోశారు
పర్యాయపదాలు : ఒలకబోయు, చిందించు, పొర్లిపోజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :