పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పర్ణకుటీరం అనే పదం యొక్క అర్థం.

పర్ణకుటీరం   నామవాచకం

అర్థం : ఆకులతో తయారుచేసుకొనే ఇల్లు

ఉదాహరణ : ప్రాచీన కాలంలో మునులు, తపస్వీలు మొదలగు వారు పర్ణకుటీరాలను నిర్మించుకున్నారు.

పర్యాయపదాలు : పర్ణశాల


ఇతర భాషల్లోకి అనువాదం :

वह झोंपड़ी जो पत्तों से छायी या बनाई गई हो।

प्राचीन काल में मुनि, तपस्वी आदि जंगल में पर्णकुटी बनाकर रहते थे।
उजट, उटज, पर्ण कुटिया, पर्ण कुटी, पर्ण कुटीर, पर्ण-कुटी, पर्ण-शाला, पर्णकुटिका, पर्णकुटी, पर्णकुटीर, पर्णशाला

Small crude shelter used as a dwelling.

hovel, hut, hutch, shack, shanty