అర్థం : వెనుక నుండి ఎవ్వరైన తరుముతున్నప్పుడు వారికి దొరక్కుండా కాళ్ళసాయంతో పారిపోవడం
ఉదాహరణ :
పరిగెత్తిన తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనవలెను.
పర్యాయపదాలు : ఉఱకటం, గెంతటం, పరుగెత్తటం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : క్రికెట్ ఆటలో క్రికెటర్ బంతిని కొట్టి క్రేజ్లో అటు ఇటు వెళ్ళే భావన
ఉదాహరణ :
ఈరోజు ఆటలో సెహావాగ్ 20పోర్లతో అద్భుతమైన 133 పరుగులు చేశాడు.
పర్యాయపదాలు : రన్
ఇతర భాషల్లోకి అనువాదం :