అర్థం : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ఉదాహరణ :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
పర్యాయపదాలు : క్షుణ్ణంగా, పరిశీలన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని విషయమునకు సంబంధించి ప్రశ్నలసూచిక
ఉదాహరణ :
ఈ పరీక్షలోని అన్ని ప్రశ్నలను నేను వ్రాశాను
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय से सम्बंधित प्रश्नों की सूची।
इस प्रश्नावली के सभी प्रश्नों को मैंने हल कर दिया है।A set of questions or exercises evaluating skill or knowledge.
When the test was stolen the professor had to make a new set of questions.అర్థం : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ఉదాహరణ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
పర్యాయపదాలు : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.అర్థం : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
ఉదాహరణ :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
పర్యాయపదాలు : విచారణ
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।అర్థం : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ఉదాహరణ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
పర్యాయపదాలు : టెస్టు, పరిశీలన, పరిశోధన, శోధన, సంశోధన, సమీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingఅర్థం : రక్తంలోని లోటుపాట్లును తెలుసుకోవడానికి చేసే పని.
ఉదాహరణ :
అతడు నాకు రక్త పరీక్ష చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Examination of tissues or liquids from the living body to determine the existence or cause of a disease.
biopsyఅర్థం : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
ఉదాహరణ :
రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
పర్యాయపదాలు : పరిక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing