అర్థం : ఒకదానికంటూ పరిణతి లేనటువంటి
ఉదాహరణ :
సృష్టి పరిమితిలేని సంపద యొక్క ఖజానా.
ఇతర భాషల్లోకి అనువాదం :
Impossible to measure.
Unmeasurable reaches of outer space.అర్థం : ఇందులో నిగ్రహం లేకపోవటం.
ఉదాహరణ :
నిగ్రహంలేకుండా అన్నపానీయాలను తినటం కారణంగా ఎక్కువ రోగాలొస్తాయి.
పర్యాయపదాలు : నిగ్రహంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :