అర్థం : జాగ్రత్తగా లేకపోవుట.
ఉదాహరణ :
మోహన్ మోటర్‌సైకిల్‌ను అజాగ్రత్తగా నడపడం వలన ప్రమాదానికి గురయ్యాడు.
పర్యాయపదాలు : అజాగ్రత్తగా, అనవధానతగా, ఏమఱిపాటుగా, పరాకుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
असावधानी के साथ या बिना सावधनी के।
वह असावधानतः सीढ़ी पर चढ़ रहा था और गिर गया।Without caution or prudence.
One unfortunately sees historic features carelessly lost when estates fall into unsympathetic hands.