అర్థం : చెట్టు కొమ్మలకు ఉండేవి
ఉదాహరణ :
అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వివరణములు తెలుసుకోడానికి వివిధ ప్రశ్నలు ముద్రించబడిన పత్రం.
ఉదాహరణ :
నేను నామ నిర్దేశ పత్రాన్ని నింపుతున్నాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ధాతువులతో తయారుచేసిన రేకు
ఉదాహరణ :
అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
పర్యాయపదాలు : ఆకు
ఇతర భాషల్లోకి అనువాదం :