అర్థం : పుస్తకము లేక ఏదేని వ్రాయబడిన విషయాన్ని చూసి చదివే క్రియ.
ఉదాహరణ :
రామ్ వేదాలను పఠించుచున్నాడు.
పర్యాయపదాలు : అధ్యయనం, అభ్యసించటం, చదువుట
ఇతర భాషల్లోకి అనువాదం :
The cognitive process of understanding a written linguistic message.
His main reading was detective stories.