అర్థం : కన్నుల ద్వార తెలియజేసే భావం
ఉదాహరణ :
నాట్యంలో నేత్రభంగిమ ద్వారా తన భావాన్ని తెలియచేస్తారు.
పర్యాయపదాలు : కనుసైగ
ఇతర భాషల్లోకి అనువాదం :
आँख द्वारा बनाई जाने वाली भाव-भंगिमा।
नृत्य आदि में नेत्र मुद्रा द्वारा नट अपने भाव प्रकट करते हैं।