అర్థం : ఏదైన ఆహార పదార్థాన్నితిరిగి నోటిలోనికి తీసుకొని నమలడం
ఉదాహరణ :
ఆవు నీడలో కూర్చొని నెమరు వేస్తూ ఉన్నది.
పర్యాయపదాలు : నెమరు వేయుట
ఇతర భాషల్లోకి అనువాదం :
Regurgitation of small amounts of food. Seen in some infants after feeding.
rumination